కొత్తగా పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చి, కొన్ని రోజుల తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్లేటపుడు తన తండ్రి కూతురుకు ఒక అగరుబత్తి డబ్బాను కానుకగా ఇచ్చాడు.. 


పిల్లలు చెప్తే వినరు పెద్దలు ఆచరిస్తుంటే(చేస్తుంటే) చూసి నేర్చుకుంటారు..!