కాలగమనంలో ప్రకృతిలో ఏ మార్పు ఉండని కేవలం క్యాలెండర్ లో ఓ పేజీ మారేరోజు  


పాశ్చాత్స సంస్క్ృ కి తలలు వంచి మన పండగలను దండగ అనుకొని భారత నాగరికతను కించపరుస్తున్నాం. తృణీకరిస్తున్నాం. జనవరి ఒకటిని కొత్త సంవత్సరంగా ఆచరిస్తు   రా త్రంతా మేల్కొంటూ విదేశీపోకడలను అనుసరిసరిస్తున్నాం, 
శుభాకాంక్షలు తెలుపోకోవడం వరకు ఆగిపోతే  సరి ఊగిపోవడం మాత్రం ప్రమాదకరం....