Organic farming organic food రసాయనాలు లేని ఆహారము
ఫురుగు మందులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు దొరకడం నేడు అరుదు రసాయనాలు లేకుండా రైతులు వ్యవసాయం చేయడం గిట్టు బాటు కాని విషయే అయినప్పటికి కొంత మంది పురుగు మందులు లేని organic farming వ్యవసాయం చేసి గో ఆధారిత ఉత్పత్తులతో చీడపీడల నివారణ చేసి కల్తీ లేని నాన్యమైన ఆహారాన్ని organic food అందుబాటులోకి తెస్తున్నారు.
మారుతున్న కాలానికి అనుగునంగా వందల వేల ఎకరాలు దున్నవలసి ఉన్నందున వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు చేసుకొని ఎద్దులకు బదులు ట్రాక్టర్ లు వాడకం మొదలై క్రమంగా గ్రామాలలో పశుసంపద నానాటికి తగ్గిపోవడానికి కారణమౌతుంది.
వ్యవసాయంలో యంత్రాల వినియోగం మంచిదే The use of machinery in agriculture is good
పశుపోషణ ఎందుకు భారంగా భావిస్తున్నారు .....
తరతరాలుగా మనిషి వ్యవసాయంలో సహాయపడిన పశువుల ను నేడు పోశించలేక కబేళాలకు తరలిస్తున్నారు.
పశుసంపద తరిగి పోయి వాటి నుండి వచ్చే ఉత్పత్తులు లేక రైతులు రసాయనాల పై ఆధారపడి పంటలు పండించడం వలన విషతుల్యమైన ఆహారాన్ని తిని అనేక రోగాలబారిన పడుతున్నప్పటికి పాలేకర్ విధానాలను పాటించాలని ప్రొత్సహించే వారు కరువయ్యారు.
కల్తీ ఆహారం కబలించి వేస్తోంది.
అయినప్పటికి ఒత్సాహికులు అక్కడక్కడా పురుగు మందులు లేని organic లేదా రసాయానాలు లేని ఉత్పత్తులను అందించి సమాజానికి సేవ చేస్తున్నారు.
ఓ ఆలోచనతో బిజినెస్ లక్షల్లో ఆదాయం Business Millions Income With One Idea
మీ ప్రాంతంలో ఇలాంటి ఉత్పత్తులు చేసేవారుంటే కామెంట్ బాక్సులో కామెంట్ చేసి నలుగురికి తెలిసేలా చేయండి.
మరిన్ని విషయాలు ఏ ఏ ఆహార ఉత్పత్తులలో ఏ పురుగు మందులు ఎంత పరిమాణంలో ఉన్నాయన్న సంగతి లెక్కలతో సహా మరో పోస్ట్ లో తెలుసుకుందాం .....
0 Comments