నా ఆలోచనలు: భక్తి జ్ఞాన వైరాగ్యాలు:  మోక్షం రావాలంటే జ్ఞానం కలగాల్సిందే అంటారు కొందరు. కాదు, భక్తియే మోక్షసాధనం అంటారు మరికొందరు. అసలు ఈ రెండిటికన్నా ముందు వైరాగ్యం కలగాలి కదా ...