షుగర్ టెస్ట్  ఎప్పుడు  చేయించాలి ? అసలు టెస్టులు అవసరమా ??? 

శరీరంలో రసాయనిక మార్పులు జరిగి వ్యాధి ఏర్పడినా  లక్షణాలు  కనబడడానికి సమయం పడుతుంది. 

ఒక్కోసారి ఎటువంటి లక్షణాలు కనబడక పోవచ్చు !!!

ఈలోగా శరీరములో  మార్పులు జరిగి  అనేక సమస్యలకు దారితీస్తుంది . 

అసలు టెస్టుల గురించి వైద్య నిపుణులు  ఏమంటున్నారు ? 

ఏ ఏ  టెస్టులు   ఎప్పుడు చేయించాలి  ... 

షుగర్ ఎలా టెస్ట్ చేయించాలి చాలామంది చేసే పొరపాటు ఇదే || Dr.Bapuji About Body Check Up