బుద్ధ పూర్ణిమ
ఈ రోజును బౌద్ధులు మూడు విభాగాలుగా ప్రాముఖ్యత కలిగిన రోజుగా జరుపుకుంటారు.
- సిద్ధార్థ గౌతమ లుంబినీ (ప్రస్తుత నేపాల్) పుట్టినరోజు.
- బుధకాయ అనే ప్రదేశంలో తపస్సు చేసి బౌద్ధ స్థితిని పొందిన రోజు.
- బుద్ధుడు నిర్యాణం పొందిన రోజు. (స్థానం: కూచినగర్)
మే నెల పౌర్ణమి సమయంలో ఈ మూడు సంఘటనలు జరిగాయని బౌద్ధులు నమ్ముతారు.
0 Comments